పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 7 గజ్వెల్ నియోజకవర్గం ఇన్ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రాంతంగా బంద్ భారీ బందో బస్తూ తో పోలీసు ర్యాపిడ్ యాక్షన్ తో పోలీసు సిద్ధం బి ఆర్ ఎస్ నాయకులు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద ధర్నా సుమారు రెండు గంటల పాటు బస్సు లా రాకపోకల బందు ఈ సందర్బంగా గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ప్రతఫ్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ క్యాప్ కార్యాలయం అనేది అది కేవలం మాజీ సీఎం కెసిఆర్ ముందు చూపుతో ప్రతి నియోజకవర్గం ఓక క్యాప్ కార్యాలయం నిర్మినిచ్చి బి ఆర్ ఎస్ పార్టీ కి సమాధాంచిన కార్యకల్పలకు పార్టీ అంటూ ఒక భవనం నిర్మించారాని అందులో భా గంగా నే పార్టీ సమావేశాలో నిర్వహింస్తన్నామని వారు కాంగ్రెస్ గుండాలకు భయపడే దే లేదని అయన హెచ్చరిక చేసారు కార్యాలంలో కాంగ్రెస్ గుండాల దాడి నిరసింస్తూ గజ్వెల్ బందుకు పిలుపు నీచమని భారీ ఏ తున్నాన. ప్రజ్ఞాపూర్ నుఁడి కోట మైసమ్మ గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించరూ అని వారు అన్నారు కాంగ్రెస్ పార్టీ పై తెలంగాణ ప్రజలు పూర్తిగా విమర్శలు చేస్తున్నారాణి జిర్నిచోకోలేక ఇలా పిచ్చి పట్టినట్టు ప్రవస్తున్నారని వారు అన్నారు ఇకనైనా విమర్శలు మని ఆరు గ్యారెంటీ లు పథకాల ను అమలు పార్చాలని వారు డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి వైస్ చైర్మన్ పద్మ బాయ్ నర్సింగ్ రావు కొన్సలార్లు గజ్వెల్ నియోజకవర్గం సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సర్పంచ్ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు