యాడికి లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాం సీఎం

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 7 దాడిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాం సీఎం యాడికిలో త్వరలో నే ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు సోమవారం ఇక్కడ నిర్వహించిన జల ధార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి విజ్ఞప్తి ప్రజల అవసరాల మేరకు కళాశాల మంజూరుకు హామీ ఇచ్చారు విద్య సౌకర్యాల మెరుగుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు