పయనించే సూర్యుడు ) 8-4-26 వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మండల రిపోర్టర్ హన్మంతు వికారాబాద్ జిల్లాలో పరిగి నియోజకవర్గంలో కళాపూర్ రైతులకు మద్దతుగా బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో కొడంగల్ మాజీ కౌన్సిలర్ మధు సూదన్ యాదవ్ వారితో పాటు చిన్న నందిగామ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ ముదిరాజు.గుండ్లకుంట బాలరాజ్. ను అరెస్ట్ చేసి కొడంగల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.