పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ దేవరకొండలో విషాదం నిద్రిస్తున్న వ్యక్తిపై దూసుకు వెళ్లిన డీసీఎం అక్కడికక్కడే వృత్తి బుగ్గ తండకు చెందిన మూడవత్ రమేష్ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు