పయనించే సూర్యుడు రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ చీడికాడ మండలం అనకాపల్లి జిల్లా 8.4.2026 దిబ్బపాలెం గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మరియు మండల అధికారి కిషోర్ పాల్గొని పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవిన్యూ అధికారులు మండల ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది