పయనించే సూర్యుడు 8-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట యువకులను ప్రోత్సహించే దానిలో భాగంగా క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించి దీనిలో భాగంగా యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడాకారులకు ముసుక్కు రవళిక శ్రీపాల్ రెడ్డి 7వార్డు సభ్యులు క్రీడాకారులకు క్రికెట్ కిట్టు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ గురజాల బుచ్చిరెడ్డి మరియు నల్లగుట్ట శ్రీరాజరాజేశ్వర యూత్ సభ్యులు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది యువకులు క్రీడాకారులు ముస్కు రవళిక శ్రీపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించడం జరిగింది.