భాష్యం స్కూల్ 2 విద్యార్థులకు

ఎమ్మెల్యే చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అండ్ సర్టిఫికెట్లు బహుకరించారు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 ఆదోని రూరల్ రిపోర్టర్ భాష్యం చైర్మన్ రామకృష్ణ ఆదోని భాష్యం టు పాఠశాలలో జడ్ టి వో అయినటువంటి మాచాని కవిత ఆద్యంలో భాష్యం పాఠశాలలో (ఎన్ ఏ ఎస్ ఓ ) నాసో అంటే నేషనల్ అస్ట్రోనమి సైన్స్ ఒలంపియాడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. నాసో లెవెల్ 2 లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ విద్యార్థుల పేరు 1. పని రాజు ఆరవ తరగతి 2. మహమ్మద్ జవాద్.3 ఉదయ్ కుమార్ వీళ్ళిద్దరూ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు ముగ్గురు నా షోలో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎమ్మెల్యే చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అండ్ సర్టిఫికెట్ అప్రిసేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నా షో స్టేట్ లెవెల్ కండక్ట్ చేయడం అలాగే పిల్లవాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించి భాష్యం మేనేజ్మెంట్ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది నా షో అంటే నేషనల్ అస్ట్రోనమి సైన్స్ ఒలంపియాడ్ ఎగ్జామ్ చాలా లెవెల్ టు లో చాలా కష్టంగా ఉంటుంది. భాష్యం విద్యార్థులు లెవెల్ 2లో సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉందని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే కి పూల మాల శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. భాష్యం ప్రిన్సిపల్ రవి ప్రకాష మాట్లాడుతూ టీచర్స్ ప్రోత్సహంతో ఎటువంటి విజయాన్ని కూడా సాధించగలరని విద్యార్థులకు నమ్మకం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది.అని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవి ప్రకాష్ తో పాటు వైస్ ప్రిన్సిపల్ అంజి, హెచ్ఎం మహేశ్వరి, వినోద్ కాంపిటీటివ్ ఇంచార్జ్ నాగరాజ్ ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *