పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబుఎన్టీఆర్ డిస్టిక్ వార్తలు ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏప్రిల్ 8 పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామం మండల వైస్ ఎంపీపీ కనగాల శ్రీను మాతృమూర్తి రాములమ్మ ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితోపాటు రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, తదితరులు నివాళులర్పించారు
