పయనిం చే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 08.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) రొంపిచర్ల పట్టణం తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు జీకే కరీం కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి)