వీరబ్రహ్మయ్య స్వామి గుడి అభివృద్ధి కోసం అండగా నిలిచిన.

టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు గారు రూ.90,000 విలువైన గ్రానైట్ బండలు వేయించడం జరిగినది.వీర బ్రహ్మయ్య స్వామి గుడి అభివృద్ధికి అండగా నిలిచారు విరపపురం గ్రామంలో ఊరు పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి వీర బ్రహ్మయ్య స్వామి గుడికి సహాయం చేయమని కోరగా, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు వెంటనే స్పందించి రూ.90,000 విలువైన గ్రానైట్ బండలను అందించారు ఈరోజు విరుపాపురం గ్రామంలో వీర బ్రహ్మంగారి గుడి వద్ద నిర్వహించిన ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తల ఆహ్వానం మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు హాజరై, దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రంగస్వామి నాయుడు, కృష్ణారెడ్డి, రంగన్న, వీరేష్, కృష్ణ, సోమనాథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *