ఎమ్మెల్యే రోజు ప్రోగ్రాం వివరాలు.09-04-2026 (గురువారం) రోజున మానకొండూర్ నియోజకవర్గ శాససభ్యులు,టీ పి సి సి ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పర్యటన వివరాలు.

పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /09:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం:మనంకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండలం ఉదయం 10:00 గంటలకు సదాశివపల్లి-7వ డివిజన్ సదాశివపల్లి చౌరస్తాలో దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులతో కలిసి విగ్రహన్ని ఆవిష్కరిస్తారు. నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు హాజరు కాగలరని విజ్ఞప్తి శంకరపట్నం మండలం మధ్యాహ్నం 1:00 గంటలకు రైతు వేదిక-శంకరపట్నం సీఎంఆర్ఎఫ్ (ఫేస్-24 )మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుని రావలయును సాయంత్రం 01:30 గంటలకు చింతగుట్ట చౌరస్తా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సభలో ప్రసంగిస్తారు. ప్రెస్ మిత్రులు కార్యక్రమాలను కవర్ చేయవలసిందిగా మనవి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *