ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పై చట్టపరంగా చర్య తీసుకోవాలి

టూ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిన బుట్టా రేణుక, వై సాయి ప్రసాద్ రెడ్డి

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని వైయస్సార్సీపి మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి, బుట్ట రేణుక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఆదోని పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగినది కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో, వైఎస్ఆర్సిపి ఆదోని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉలిద్ర ఏసేపు, అడ్వకేట్ జీవన్ సింగ్, మాజీ కౌన్సిలర్ ఫయాజ్ మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది