పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 10 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచిప్రోలు వసంత విహార్ గార్డెన్స్ నందు పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి చెందిన మురికుంట్ల వెంకటేశ్వరరావు (బొజ్జయ్య)- సౌజన్య కుమారుడు గోపి కృష్ణ నిశ్చయతాంబూలాల వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి -నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ గూడపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, మండల రైతు, బీసీ విభాగ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు