పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ ఉప్పర హాల్ అనే గ్రామంలో టివి ముక్తాబ్యాంక్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా టీ టిబి ముక్త్ అభియాన్ అనే కార్యక్రమం కి మెడికల్ ఆఫీసర్ ఆయుష్ ఆయుష జోబియా మేడం వచ్చి ఉన్నారు 2.0 కార్యక్రమంలో ఎక్స్రేలు గ్రామ గ్రామానికి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ పేర్కొని ఉన్నారు ఈ కార్యక్రమంలో టీవీ సూపర్వైజర్ స్వరూప్ రాజ్ కుమార్ టీవీ పై లక్షణాలు మరియు ప్రభుత్వము చే పారిశుద్ వచ్చు లాభాలు తెలిపి ఉన్నారు పాఠశాలలో పిల్లలకి అవగాహన జరిపి ఉన్నారుఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మల్లేశ్వరి మరియు ఆశ వర్కర్లు జి.రవిత ఎం అంజలి పాల్గొని ఉన్నారు.