డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 10 జగయ్యపేట్ట మండలం చిలకల్లు గ్రామంలో ని ఈరోజు న చిలకల్లు పోలీస్ స్టేషన్ దట్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమం పై అవగాహన కల్పిస్తున్న చిల్లకల్లు పోలీస్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో జగ్గయ్యపేట సర్కిల్ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అవగాహన కార్యక్రమం ఆటోలో మైకు ద్వారా ప్రసారం చేయి స్తున్న చిల్లకల్లు ఎస్ఐ 2 సాయి మణికంఠ. యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా మైక్ ద్వారా పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ప్రసారం చేయిస్తూ యువతకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సమాజంలో పేరు కొనిపోతున్న ఈ మహమ్మారిని కూకట్ ఏళ్లతో తొలగించాలని అందుకు యువత తల్లిదండ్రులు కృషి ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు