పదవి విరమణ శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10-4-26 కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్దన్ వార్తా విశ్లేషణ :జైనూర్ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని చోర్పల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నటువంటి హనుమంతు రావు ఇవాళ రిటైర్మెంట్ అయినా సందర్భంగా జైనూర్ సపోర్ట్ మాస్టర్ ఆధ్వర్యంలో అతని యొక్క తోటి బీపీఎంలు మరియు ఏబీపీఎంలు సమక్షంలో అతని యొక్క తపాల శాఖలో చేసినటువంటి విశిష్ట సేవలను గుర్తించి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎం సుధాకర్, బీపీఎం రాము, హమీద్, ప్రకాష్, మహేందర్, పరశురాం విష్ణు, ఈ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది