ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పై పుంగనూరు అర్బన్ సిఐ కి ఫిర్యాదు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 10.04.2028 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏబీఎ ఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన తీరును ఖండిస్తూ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఆందోళన చేపట్టి ఆంధ్రజ్యోతి్ రాధాకృష్ణ పైన పుంగనూరు అర్బన్ సిఐ కుఫిర్యాదు ఇవ్వడం జరిగింది