అగ్రికల్చర పైఓ విఏఏ వీ హెచ్ ఏ లకు అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ( ఆత్మకూరు నియోజవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఏఎస్ పేట మండల రైతు సేవ కేంద్రంలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఎం ఏవో వారి స్టాప్ ఏ ఈ ఓ విఏఏ వీ హెచ్ ఏ లకు రాబోవు ఏలినినో విపత్తు లో 15 నెలల ప్రతిఆర్ ఎస్ కె పరిధి లో పంటల సరళి ప్లానింగ్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కోసం ప్రకృతి వ్యవసాయం ఏఎస్ పేట మండల ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ పి సుబ్బరాయుడు రెండు రోజులపాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రకృతి వ్యవసాయం లో స్వల్పకాలిక పంటలు మధ్యకాలిక పంటలు దీర్ఘకాలిక పంటలు గురించి . పిఎండిఎస్ .పలు పంటలు గురించి వివరించడం జరిగింది అలాగే ప్రతి వివో లో ఎస్ టూ ఎస్ రైతులు 365 రోజులు పొలంలో ఉండేటట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకొనుటకు విత్తనాలను పెళ్లటైజేషన్ చేసి విత్తుకోవడం ద్వారా కలుగు లాభాలను తెలపడం జరిగింది ఎం ఏ ఓ ఏ ఈ ఓ లు వి ఏ ఏ వీ హెచ్ ఏ లకు సూచనలను ఆర్ ఎస్ కె పరిధిలోని రైతు లందరికీ తెలపాలని ఎం ఏఓ తెలిపారు ఇందులో ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది అగ్రికల్చరల్ సి పాల్గొన్నారు