ఈ రోజు మాడుగులలోప్రజా వేదిక

పయనించే సూర్యుడు రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ 11.4.2026 అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం లో కేంద్రంలో స్థానిక పి 4 ఎమ్మెల్యే కార్యాలయంలో పి జి ర్ స్ (ప్రజా వేదిక) కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు ప్రజల నుండి సుమారు 90 మంది ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరిగింది