పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : శంకరపట్నం మండల పరిధిలోని అంబలాపూర్ గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఎండ వేడిని తట్టుకునేందుకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సర్పంచ్ వడ్లకొండ వెంకటేష్ ( వినోద్ గౌడ్) కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ విజయ. ఏఎన్ఎం కనక లక్ష్మి. ఆశ వర్కర్ లక్ష్మి. తోపాటు తదితరులు పాల్గొన్నారు