ఘనంగా టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

★ మాజీ ఎంపిటిసి లింగు నాయక్ ★ పాల్గొన్న మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ జమీర్ పాషా మాజీ ఏఎంసీ డైరెక్టర్ శీను ఉప సర్పంచ్ సత్యనారాయణ యువకులు

పయనించే సూర్యుడు : ఏప్రిల్ 11 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలనగర్ మండలంలోని నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు మండల వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా ఘనంగా జరిగాయి తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువకులతో కలిసిమెలిసి పార్టీ కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న మండల వెంకటేష్ కు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు యువకుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ సందర్భంగా వెంకటేష్ కు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు