పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మనబడి- జ్ఞానబాట ర్యాలీని పి ఎం మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మహిమలూరు మెయిన్ నందు మహిమలూరు గ్రామంలో నిర్వహించి 2026-27 విద్యా సంవత్సరమునకు పిల్లల ప్రవేశాలను ఆహ్వానించడమైనది. పై ర్యాలీలో మండల విద్యాశాఖ అధికారి కొల్లు చలపతి . పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ ఇస్మాయిల్ ఉపాధ్యాయులు , రమేష్ బాబు, రేవతి, వెంకటేశ్వర్లు ఖాజా రసూల్, సబిహ . పాఠశాల విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు