వడ్ల ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన అధికారులు మూడు గ్రామాల సర్పంచులు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల, రాంపూర్ కేంద్రంలో ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రం ను గ్రామ సర్పంచ్ మరియు అధికారులతో కలిసి ఐకెపి సెంటర్ ను ప్రారంభించి రైతులు పండించిన పంటను దళారులకు కాకుండా ప్రభుత్వ ఐకెపి సెంటర్ లో పంటను అమ్మాలని దళారులను అమ్మి మోసపోకండి వారు సందేశానిచారు. ప్రభుత్వం సన్న వోడ్లకు క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా , రాంపూర్ గ్రామ సర్పంచ్ కాశబోయిన నాగమణి సుదర్శన్ ఉప సర్పంచ్ కాశబోయిన, సిద్ధిరాములు వార్డ్ మెంబర్స్ సిహెచ్ అశోక్ కన్యారం సర్పంచ్ కర్రె పుష్ప శంకర్ సోమల తండా సర్పంచ్ మాలోత్, ప్రవళిక రమేష్ కన్యారం ఉపసర్పంచ్, మోహన్ వార్డ్ నెంబర్స్ తయబ్ కొలుపులస్వామి నాగరాజుగౌడ్ శ్రీను సిసి శంకర్, రాంపూర్ వివో కే. బాలమణి కన్యారం సి ఏ శ్రావణి మధు రాంపూర్ సిఏ కే. రజిత రైతులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు