అడ్డంకులు అడ్డుకాలేవు –హోప్ సేవలు భేష్ : హోప్ఫౌండేషన్ కొండ విజయకుమార్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 12 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ సేవలు మరవలేనివి అని, సమాజానికి తనవంతుగా కొంత సేవ చేయాలనే మానవత దృక్పధంతో అన్న దానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, హోప్ సేవలు భేష్ అని అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు అభినందించారు… ప్రతి వారం నిర్వహిచే అన్న దాన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం 179వ వారం అన్న వితరణ కార్యక్రమం గంగారంలో ని హోప్ కార్యాలయం ఆవరణలో నిర్వ హించిన కార్యక్రమంలో విజకుమార్ పాల్గొని ప్రజలకు అన్న ప్రదాలు వడ్డిం చారు …ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ… ప్రజలు అధిక సంఖ్యలో విచ్చే సి భోజనాలు చేయడం చేయాలా అరు దుగా జరుగుతుందాని అన్నారు.ప్రజల కు ఎలాంటి అసౌకర్యం జరగకుండా హోప్ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసు కొని వారికి ఏలోటు లేకుండా చేసుకోవ టం గొప్ప విషయమని తెలి పారు. అ నేక సేవకార్యక్రమలు చేస్తున్న హోప్ ఫౌండేషన్ చర్మన్ తో పాటు సభ్యులను అభినందించారు…ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.