ఆదోని వైసీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి శనివారం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆదోని ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పూలమాలవేసి. నివాళులర్పించడం జరిగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11 తారీఖున జన్మించడం జరిగింది ఆయన జన్మించే దాదాపుగా 200 సంవత్సరాల అయింది మరిఅప్పుడున్నటువంటి రోజుల్లో అంటరానితనం అధికంగా ఉండేది మరి అటువంటి రోజుల్లో ఆయన భార్యకు విద్యాబుద్ధులు నేర్పించి తొలి మహిళ. ఉపాధ్యాయురాలుగా చేసిన తర్వాత స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కట్టించి వారందరికీ విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో అన్ని విధాలుగా మహిళలకు.చేయూతనిచ్చినటువంటి మహా నేత మహాత్మ జ్యోతిరావు పూలే వాటితో పాటు ఆయన స్థాపించినటువంటి బాల హత్య ప్రతిబంధ గృహ అనే సంస్థ వితంతు గర్భిణీలు లకు అండగా నిలబడిన నేత జ్యోతిరావు పూలే ఆయన 1973లో సత్యశోధ ఇలా అనేక రకాలుగా సంస్థలు ఏర్పాట్లు చేసి ప్రజలను రాజకీయ చైతన్యవంతులుగా చేస్తూ భారతదేశంలో చిరస్థాయిగా పేదల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానేత మహాత్మ జ్యోతిరావు పూలే మరి అటువంటి మహానుభావులు అడుగుజాడల్లో మనమందరం కూడా నడవాలని అన్నారు శనివారం మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా మహిళలకు భద్రత లేదు రక్షణ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ ఒక పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసి మహిళలకు అండగా ప్రభుత్వం ఉండేది మల్ల ఇప్పుడు కామాంధులు సైకోలు ఇండ్లలో దూరి మహిళల మీద అత్యాచారాలు హత్య చేస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదని అన్నారు ప్రజలకు మంచి జరగాలన్న మల్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ప్రజలకు మంచి జరిగే పరిస్థితి లేదని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు బి దేవా మల్లెల తాయన్న ఇర్ఫాన్ భాషా హరి చిన్న వీరప్ప కుప్పయ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఫయాజ్ ఆర్వి బాబు ఆర్కే రామకృష్ణ పరిగెల నారాయణ శ్రీలక్ష్మి గాజుల నాగరాజు శిక్షావలి దానప్ప సాంబ చంద్రశేఖర్ సోను టిప్పు అబ్దుల్ యాసిన్ భాష బాబు ఫక్రుద్దీన్ చంటి గంగాధర్ మనీ పూర్ణ నాగరాజ్ వచ్చేరప్ప నిసార్ బాషా జమీల్ బాషా సాయి చిన్న ఈరన్న ఆల్వి సాయి సందీప్ వెంకోబా బంగారి తదితరులు పాల్గొన్నారు