పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలె జయంతిని స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ సుదర్శన్ బరిగెల మిడ్జిల్ గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ మిడ్జిల్ మాజీ ఎంపీటీ గౌస్,నరేందర్ రెడ్డి, ఉస్మాన్ , సంఘం అధ్యక్షులు దేవయ్య, విగ్రహ కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య విగ్రహ కమిటి గౌరవ అధ్యక్షులు బాలయ్య,సీనియర్ నాయకులు బుచ్చయ్య, రాములు,వెంకటయ్య,వెంకట్ సాగర్,రవీందర్ సురేష్ ,సురేష్ కుమార్,శ్రీనువాసులు,రామ్,భారత్, అశోక్, వార్డు సభ్యులలు కుర్మయ్య,రమేష్,తదితరులు పాల్గొన్నారు.