రెండవ నిరుపేద మహిళ వివాహానికి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి చేయూత.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 12 మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న బిచ్చలా అంకిత కి వివాహం నిర్చయం అవగా తండ్రిని కోల్పోయి పేదరికంతో బాధపడుతున్న బిచ్చలా అంకిత గురించి ఆ ఏరియా ప్రజలు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురాగా 120 మందికి బోజనాలకు సరిపడా బియ్యం మరియు ఇతర వస్తువులతో పాటు పెళ్లి కూతురుకు పట్టు చీరని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్. శ్రీగద్దె రత్నాకర్. తారి రాజశేఖర్. చాకలి శంకర్, తరి లింగం, కుడిక్యాల సతీష్, గ్రామస్థులు పాల్గొన్నారు