పయనించే సూర్యుడు సామల రామకృష్ణ నేలకొండపల్లి 12..2026 నేలకొండపల్లి మండల కేంద్రంలోని చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సొసైటీ డైరెక్టర్ మైసా శంకర్ మాతృమూర్తి శ్రీ మైసా గురమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణ రెవెన్యూ,గృహనిర్మాణం,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,నా ప్రగాఢ సానుభూతిన తెలియజేశా రూ