14న పుంగనూరులో ర్యాలీ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 13.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న మంగళవారం రోజు న వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నియోజకవర్గ 0 ఐక్యవేదిక నాయకుడు సుమిత్రారమణ తెలిపారు పుంగనూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు ఈనెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని తూర్పు మొగసాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి ఒక్కరూ వేలాదిమంది హాజరై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు