పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని అన్యాయంగా తొలగించి, ఆ స్థానాలను లక్షల రూపాయలకు?? అమ్ముకోవడం సిగ్గుచేటు నిజాయితీ గల ఉద్యోగులను తొలగించడం వెనుక ఆంతర్యమేమిటి?మున్సిపల్ అధికారుల అండదండలతోనే ఈ అక్రమ. నియామకాలు.జరుగుతున్నాయా?నాయకుడి ముసుగులో ఉన్న ఆ వ్యక్తికి, అధికారులకు మధ్య జరిగిన ఒప్పందం ఎంత?నిరుపేద ఉద్యోగుల కడుపు కొట్టి, అక్రమంగా జాయినింగ్స్ చేసుకున్న అధికారులపై, సదరు నాయకుడిపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం జరగాలి! అంటున్న బాధితులు