పయనించే సూర్యుడు 14-04-2026 రిపోర్టర్ మహాలింగ హర్ విశేష అర్చనలు: పంచామృతాభిషేకాలు, పాలాభిషేకంతో పరమశివునికి ప్రత్యేక పూజలు. వైద్యాధికారుల పర్యవేక్షణ: ప్రధాన అర్చకులు కుమారస్వామి, పండితారాధ్య స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు. అన్నదానం: భక్తులకు తీర్థప్రసాద వితరణ; సేవకర్తగా నిలిచిన సాయి యోగి.