పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఆదివారం రోజు జరిగిన ప్రజయ్ సిటీ రెసిడెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించిన ప్రెసి డెంట్ నాగేశ్వర్ రావు,తన ప్యానెల్ సభ్యులు (వైస్ ప్రెసిడెంట్) రామకృష్ణ, (జనరల్ సెక్రటరీ) సంపత్,కృష్ణ,గౌతమ్, ఆకాష్ తదితరులు హఫీజ్ పేట్ యువ నాయకులు ధాత్రీనాథ్ గౌడ్ ఆఫీస్ కు వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ అభివృద్ధికి సంబందించిన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా యువ నాయకులు దాత్రినాథ్ గౌడ్ మాట్లా డుతూ…. కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు తనకు ఎటువంటి సహాయాన్ని ఆశించిన తాను వెనకడుగువేసే ఫసక్తే లేదని తెలియ జేశారు.ఆదివారం రోజు జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన నాగేశ్వ రావు ప్యానెల్ కు భవిష్యత్తు ప్రణాళిక ఎలా నడిపిద్దామని చర్చించుకోవడం జరిగిందని తెలిపారు. గెలిచిన ప్యానెల్ లోన్ సభ్యులంతా ఏకధాటిపై ఉంది కాలనీ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతైనా అవసరమని దాత్రినాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
