మహాత్మ జ్యోతి రావు పూలె హాస్టల్లో ఫుడ్ పాయిజన్ పూర్తి అవస్తవం

పయనించే సూర్యుడు 14.4.2026 చోడవరం మండలం లో మహాత్మ జ్యోతి రావు పూలె హాస్టల్ గురుంచి వస్తున్న వార్త లు పూర్తి అవస్తవం అని హాస్టల్ ప్రిన్సెపాల్ వార్డెన్ తెలిపారు హాస్టల్ నుండీ విద్యార్థి నులు ప్రభుత్వ హాస్పిటల్ లో స్కిన్ అలర్జి మరియు తల నొప్పి వంటి వాటి చికిత్స కొరకు హాస్టల్ సిబ్బంది తో చూపించడం జరిగిందికావాలంటే విద్యార్థి ల ఓ పి షీట్ లను చూపిస్తం అని తెలిపారు స్థానిక ఎమ్ ర్ ఓ ఎంపీడీఓ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి 12గంట టైం లో వచ్చిన వార్త పూర్తిగా అవస్తవం అని నిర్దారించారు అని ప్రిన్సిపాల్ ఎం రజిత వార్డెన్ వినయ తెలియ జేయడం జరిగింది