వెన్నంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం.

★ ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం. ★ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు వెన్నంపల్లి గ్రామంలో సోమవారం రోజున బిస.సంపత్, గృహప్రవేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. నిరుపేదలు, బలహీన వర్గాలకు ఇంటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా &బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటెల లింగారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, 6 వార్డ్ నెంబర్ సారబుడ్ల లింగారెడ్డి ఇందిరమ్మ కమిటీ సభ్యులు కంది తిరుపతిరెడ్డి మారుపాక స్వరూప బిసా రాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జల మల్లారెడ్డి బండ శివానంద రెడ్డి కొంపల్లి అనిల్ రెడ్డి రేగుల బిక్షపతి ములుగురి అశోక్ మొలుగూరి పోశయ్య ములుగురి తిరుపతి మారుపాక సమ్మయ్య ములుగురు కొండల్ చింత మొగిలి ఇజిగిరి స్వామి బండి రమేష్ సంఘాల మహేష్ బిస నరసయ్య,కొరిమి రమణ మారుపాక ప్రణయ్ మొలుగూరి ఐలయ్య చింతల పల్లె రవి డప్పు శ్రీనివాస్ ములుగురు కొమురయ్య ములుగురి రాజు తదితరులు పాల్గొన్నారు.