గజ్వెల్ డివిజన్ లో కాం్రోటోళ్ళ నిర్వాహధిక సమ్మె నేటికీ ఏ డవ రోజు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 15 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ విద్యుత్ డివిజన్ కేంద్రంలో కరోనాటోళ్ల నిర్వదిక సమ్మె నేటికీ ఏ డవ రోజు దీనికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర జె ఏ సి నాయకులు మద్దతు పలుకుతూ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వి వన్ కన్వాషన్ అంటూ అర్హతను బట్టి ప్రమోషన్ ఇవాళలి పది పదే హేన్ వెల రూపాయల. జీతం తో రెగ్యులర్ ఉద్యగల అధికారులతో సమానంగా పని చేస్తున్నాము అని వారు అన్నారు పోయిన ప్రభుత్వం హామీ ఇచ్చి మాకు ఏ టు కాకుండా నేటెంటముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నారా సంవత్సరం అవుతుంది గత ఏ లక్షణలలో డి ప్యూటీ సీఎం బ్బట్టి తెలంగాణ అసంబ్లీ లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత తగ్గట్టు వేతనం రెగ్యులర్ చేయాలనీ చెప్పిన మాటే గుర్తు తెస్తున్నాము అని వారు అన్నారు మాకు ఏ పార్టీ తో సంబంధం విరోదాం లేదు అని వారు స్పష్టం చేసారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర స్థాయి జె ఏ సి నాయకులు జిల్లా నాయకులు కార్మికులు మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు