ఘనంగా అంబేద్కర్ వేడుకలు

పయనించే సూర్యుడు: 15-04-2026 శ్రవణ్ రాజ్ ఘనంగా అంబేద్కర్ 135. వ జయంతి తు రువోలు గ్రామం లో జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమం క్రమం కీ గెస్ట్ గా ఎంపీడీఓ శ్యాం సుందర్ అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి సత్కరించారు పాల్గొన్నారు అనంతరం గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజలు పంచాయతీ సెక్రటరీ సింధూజ పాల్గొని కార్యక్రమం సజావు గా జరిగేలా భాద్యత లు తీసుకున్నారు మరియు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమం జయప్రదం చేసారు