చౌడేపల్లి లో వైభవంగా అంబేద్కర్ జయంతి

చయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 15.04..2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) మండల కేంద్రమైన చౌడేపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి గతంలో కంటే ఎప్పుడు లేనివిధంగా మండల వ్యాప్తంగా ప్రజలు సామాజిక వర్గ విభేదాలు లేకుండా ఒక వేదికపై జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది తొలుత అంబేద్కర్ భవనంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం ట్రాక్టర్ పై రంగురంగుల పుష్పాలతో మీ రి మెట్లు గొలుపే విద్యుత్ దీపాలంకరణతో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి గొప్ప ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు బస్టాండ్లో మనోహరం గాఅదేవిధంగా భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు పట్టణంలో ప్రతి ఇంటి నుంచి అంబేద్కర్ పూజలు అందుకున్నాడు మహిళల కోలా టలు డప్పుల కోలాహలంతో ప్రజా సంఘాలు దళితు సంఘాలు మిళితమై నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి చెందిన నాయకులు పాల్గొన్నారు