పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /16 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం నూతన తహాసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆర్ సురేష్ కుమార్, మర్యాదపూర్వకంగా కలిసిన సోమారంపేట గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భారతమ్మ-లక్ష్మారెడ్డి ,ఉపసర్పంచ్ గైని శ్రీనివాస్ గౌడ్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లం గౌడ్ ,సొల్లు ప్రశాంత్, ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.