పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 16 మెడికవర్ హాస్పిటల్స్ హై టెక్ సిటీ ఆధ్వర్యంలో మెట్ పల్లిలోని తిరుమల నర్సింగ్ హోమ్‌లో బుధవారం ఉద యం 10 గంటల నుండి మ ధ్యాహ్నం 4 గంటల వరకు గుండె సంబంధిత వ్యాధు లపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక హృదయ పరీక్షల శి బిరం నిర్వహించబడింది.ఈ శిబిరంలో ప్రముఖ కార్డియా లజిస్ట్ డా. నితిన్ అన్నార పు పాల్గొని ప్రజలకు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య స లహాలు అందించనున్నారు. శిబిరంలో అందించే సేవలు: గుండె సంబంధిత సమ స్యలపై నిపుణుల వైద్య స లహాలు, రక్తపోటు మరియు షుగర్ పరీక్షలు, ఈసీజీ పరీక్ష, గుండె వ్యాధుల, ప్రమాద సూచనల అంచనా ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన గుండె సంబంధిత సమస్య లు ఉన్నవారు లేదా గుండె ఆరోగ్యంపై ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు ని ర్వాహకులు సూచించారు.