పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతనంగా తిరుమలాపురం లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు గణేష్ ఉప అధ్యక్షుడు హరీష్ కుమార్ జనరల్ సెక్రటరీ నవీన్ జాయింట్ సెక్రటరీ ఉమా కాంత్ టీజర్ కిరణ్ కుమార్ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీగా ర్యాలీ నిర్వహించినారు.