పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 (నిర్మల్ జిల్లా) ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకం మౌనిక మహేందర్ఒ కటవ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల లక్ష్మి నారాయణ మహిళా నాయకులు కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు.