పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 (నిర్మల్ జిల్లా) ఖానాపూర్ మున్సిపాలిటి లో 4వ వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ ఆధ్వర్యంలో కాలనీ ప్రాంతాల్లో శుభ్రత పనులు కొనసాగుతున్నాయి. నీటి నిల్వలు తొలగిస్తూ, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.