
పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో వివిధ గ్రామాలకు వెళ్లి సిసి రోడ్డు మరియు డ్రైనేజీలను పరిశీలించి ఇంజనీర్లను క్వాలిటీ గురించి అడిగి తెలుసుకున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులు సజీవంగా జరుగుతాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు, దానికి ప్రజలు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలో పనులు బాగా జరుగుతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేసినారు, పోయిన వైయస్సార్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచిపోయినారు, గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పని కూడా చేయలేకపోయినా దుర్మార్గపు బతుకు వాళ్లది, మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క అధికారులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ పని పెట్టారు, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలో వేస్తున్నారు ఒక్కొక గ్రామానికి సుమారుగా 10 లక్షల నుంచి కోటి వరకు పనులు జరుగుతున్నాయి,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ అభివృద్ధి శాఖలో దేశంలోనే ఆంధ్రప్రదేశన్నీ నంబర్ వన్ గా చూపించారు, అంతేకాదు మన యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నో కంపెనీలను తెచ్చి దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచినారు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు పనిచేసేవారిని తప్ప చెప్పేవాళ్ళు కాదు అని నిర్మించినారు.