స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల తాసిల్దార్ నేతృత్వంలో కాట్రేనికోన, కంది కుప్ప గ్రామ ప్రత్యేక అధికారి వి రవి కిరణ్ గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర ( ఎస్ ఏ ఎస్ ఏ) కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ & స్వచ్ఛ ప్రతిజ్ఞ మంచినీటి వనరుల క్లోరినేషన్ నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యానికి అగ్ర పీఠం వేయాలని సంరక్షణ పై అవగాహన ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కార్యదర్శులు & సిబ్బందిని ఆదేశించారు.