సీసీ రోడ్డు పనులను మించిన నూతన సర్పంచ్

పయనించే సూర్యుడు న్యూస్ 27 డిసెంబర్ పట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ : యాచారం మండల పరిధిలోని గాండ్ల గూడెం గ్రామంలో సీసీ రోడ్డు పనులను నూతన సర్పంచ్ మాస్క్ అనిత శుక్రవారం నాడు ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధులుగా కృషి చేస్తామని ఆమె తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మారోజు ప్రదీప్, సాజిద్ పాషా, రమేష్, యాదయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *