ఘనంగా భారతరత్న అటల్ బిహారీవాజ్ పేయి శత జయంతి ఉత్సవాలు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 27 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్‌ ర్ తాత్వికుడు, భావకవి, నిష్కళంక రాజ కీయ నాయకుడు, దేశ భద్రత, దేశాభివృ ద్ధే ధ్యేయంగా ఆయన పాలనతో చాటిచె ప్పిన మహానియుడు మన వాజ్ పేయి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికసిత్ భారత్ స్పూర్తి ప్రధాత, రాజకీ యం అంటే అధికారం కాదు,సేవ అనే గొప్ప విలువలను ఆయన జీవితం ద్వారా తెలిపిన మహా నాయకుడు వాజ్ పేయి బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ఈరోజు మన మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఆధ్వ ర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్,ఎల్లమ్మ బండ చౌరస్తాలో నిర్వహించిన వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ, డివిజన్ అధ్య క్షులు వంశీ రెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ డివిజన్, సుమిత్ర నగర్ లో నిర్వ హించిన మెడికల్ క్యాంప్,పాపిరెడ్డి నగర్ బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో కూకట్ పల్లి డివిజన్, ఆస్బెస్టాస్ కాలనీ బిర్లా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరం కేంద్ర ప్రభుత్వం యువతను ప్రోత్సహించ డానికి నిర్వహించిన యువ శక్తికా ఉత్సవ్, సందన్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాల లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్న బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ వాజ్ పేయి దేశ రాజకీయ చరిత్రలో మహానేత అని,దేశం కోసం అప్పట్లోనే వికసిత్ భారత్ వైపు అడుగు లేసిన మహా నాయకుడని కొనియాడా రు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్, రక్త దాన శిబిరం నిర్వహించిన నిర్వాహకు లను అభినందిస్తూ, వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణ మని, దేశాన్ని ఏకం చేసిన మహా నాయకు డు వాజ్ పేయి గారని,రాజకీయం అంటే అధికారం కాదు, సేవ అనే గొప్ప విలువలు అని ఆయన జీవి తం ద్వారా తెలిపార ని, దేశ భద్రతకు పోఖ్రాన్ అణు పరీక్ష లు, దేశాభి వృద్ధి కోసం సువర్ణ చతు ర్భుజ రహదారి ప్రాజెక్ట్ వారి పాలనకు సాక్ష్యాలని అన్నారు, ఆయన జీవితం మన ప్రధాని మోదీ కి,మాలాంటి ఎంతో మంది నాయకులకు స్పూర్తి అని, మనం కూడా ఆయన స్పూర్తి తో దేశం కోసం దేశా అభివృద్ధి కోసం మన వస్తువులను మనమే తయారు చేసుకుని మన స్వదేశీ వస్తువులను వాడుదామని పిలు పుని చ్చారు, కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో యువకులకు ప్రోత్స హించ డానికి మన దేశ ప్రభుత్వం యువ శక్తికా ఉత్సవ్ సంసద్ ఖేల్ మహో త్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, నా జాకెట్ ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంమన దేశ యువకుల క్రీడా ప్రతిభను బయటికి తీయడం, వారి కి ఫిట్నెస్ పెంచడం, నా యకత్వ లక్షణాలు పెంచడమని తెలియ జేశారు, మన దేశంలో యువశక్తికి తిరుగు లేదని, ప్రతి ఒక్క యువకుడు క్రీడల్లో పాల్గొని ఫిట్ గా ఉంటూ లీడర్ షిప్ క్వాలిటీ నీ పెంచుకుని వికసిత్ భారత్ లో భాగస్వాములు కావాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు,వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *