పయనించే సూర్యుడు డిసెంబర్ 28 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) పాలకుర్తి మండలం,గూడూరు గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికలలో గూడూరు 11వ వార్డ్ మెంబర్ గా గుగ్గిళ్ల సురేష్ గెలుపొందడంతో పాలకుర్తి మండల ఫోటోగ్రాఫర్స్ ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రాపోలు రాము,కార్యదర్శి గజ్జి రాజు, చిలుముల్ల బాబు,మాజీ అధ్యక్షుడు జీడి సంజయ్, సీనియర్ ఫోటోగ్రాఫర్ లు, బొమ్మగాని ప్రదీప్ కుమార్, వర్ధమాన శ్రీనివాస్, పన్నీరు సంతోష్, శ్రీకాంత్, కాకర్ల రమేష్, ఇల్లందుల అశోక్, చిదురాల మహేష్, పోగు శ్రీకాంత్, పెనుగొండ నాగేష్, గంపల నాగరాజు గుగ్గిల నాగరాజు, చిన్నపల్లి సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.