పయనించే సూర్యుడు డిసెంబర్ 28 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) పెద్ద శంకరంపేట్ (అ) మండల కేంద్రంలో బాయికాడి విశ్వంబర చారి (కన్నా)ఇటీవల మరణించడంతో విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వారి సోదరుడుని సంతోష్ చారి వారి కుటుంబ సభ్యులను పరమార్శించడం జరిగింది ధైర్యాన్ని చెప్పిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ బాయికాడి లక్ష్మణ్ బాయికాడి సాయి నాయకులు సురేష్ గౌడ్ సుభాష్ నరసింహ చారి శంకర్ గౌడ్ యాకూబ్ సాయిలు సాయి తదితరులు ఉన్నారు.