
పయనించే సూర్యుడు డిసెంబర్ 28 శింగనమల న్యూస్ శింగనమల మరవ కమ్మ క్రాస్ లో శ్రీ ఋషి శృంగ మహాముని శ్రీ రంగరాయల వారి ఇరువురి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రామ్ చరణ్ యాదవ్ మాట్లాడుతూ 26 శనివారం స్వామి వారి భక్తులు సందర్భంగా భక్తులందరికీ 26 వారాలు అన్నదానికి సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు ఇంటి దేవుడైన వంటి శ్రీ ఋషి శృంగ మహాముని శ్రీ జ్ఞాపకార్థం పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఈరోజు అన్నదాత గోవిందరాయుని పేట గ్రామానికి చెందిన వడ్డే టైలర్స్ సుంకన్న, కుమారుడు, వడ్డే సుంకన్న అలియాస్ బాబు బియ్యం నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులు స్వామి వారి సన్నిధిలో పాల్గొని అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు శింగనమల గ్రామానికి చెందిన నత్తి పకీరప్ప పుల్లయ్య అన్నదానానికి 10 కేజీలు బెల్లం ఇవ్వడం జరిగింది, ఈ ,కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ వారికి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు స్వామివారి భక్తులు 26రాలు. స్వామివారి భక్తుడు అన్నదనానికి, గోవిందరాయుని పేట ఏ కుల కూరగాయలు మండి ఆది నర్సింహులు టమోటా బాక్స్ కూరగాయలు, అందిస్తున్నారు అలాగే అనంతపురం నారాయణస్వామి మండి వారు భాస్కర్ రాయల్, బాబయ్య పచ్చిమిర్చి కాయలు అందిస్తున్నారు ఆకుకూర రేఖలకుంట గ్రామస్తులు, అలాగే 26 వారాలకు అన్నదానానికి వంట చేస్తున్న శింగనమల గ్రామానికి చెందిన కాయల ప్రకాష్ , పెద్దన్న, వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నాం