మృతుని కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం

* కాంగ్రెస్ నాయకులు, వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

పయనించే సూర్యుడు, డిసెంబర్ 28 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రానికి చెందిన ముక్తాల జంగయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. శనివారం విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మృతుని కుటుంబాని పరామర్శించి జంగయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముక్తాల జంగయ్య కుటుంబ సభ్యులకు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని తెలియజేశారు. అనంతరం 5000/ రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను, వార్డ్ మెంబర్ సభ్యులు పురుషోత్తం, రంగనాథం, మసిగుండ్ల వెంకటేష్, గుద్దటి కిష్టల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోయల పుల్లయ్య, క్యాసరపు వెంకటయ్య, కూన పాడు, రంగరాతి చంద్రయ్య, పిట్ల సుధాకర్, తుంగ శ్రీను, క్యాషర్పు మల్లయ్య, వనరాసి బీమయ్య, బడ్కా రామకృష్ణ, జంగిలి కొండల్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మట్ట భారత్ గౌడ్, కాటమొని కృష్ణ, గంగాపురం శేఖర్, ఎండి సమీర్, కాంగ్రెస్ నాయకులు, తదితురులు కుటుంబ సభ్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *